హైదరాబాద్ నగర శివారులో భారీ నకిలీ కరెన్సీ 6.7 కోట్ల రూపాయలు స్వాధీనం యదేచ్చగా కొనసాగుతున్న నకిలీ నోట్ల దందా…. రోజురోజుకీ పెరుగుతున్న ఆర్థిక ఉగ్రవాదం 

హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్ హైదరాబాద్ నగర శివారులో భారీగా చలామణి చేసేందుకు సిద్ధం చేసిన నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఏకంగా రూ.6.7 కోట్ల ముఖ విలువ కలిగిన నకిలీ నోట్లు బయటపడటం తీవ్ర కలకలం రేపింది.   నలుగురి అరెస్ట్.. విశ్వసనీయ సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక...