ఏసీబీ సంచలనం! రూ 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సర్పంచ్! డిమాండ్ చేసింది రూ 30 లక్షలు!
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మోదుగడ్డ తండా గ్రామ సర్పంచ్ ధరావత్ వీరు అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కారు! ఖమ్మంలో ఫిర్యాదుదారు కార్యాలయంలో రూ 2,00,000 లంచం తీసుకుంటుండగా వరంగల్ ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది! ఇది మొత్తం డిమాండ్ చేసిన రూ 13,00,000 లంచంలో మొదటి విడత! మొదట రూ 30 లక్షల డిమాండ్! నిందితుడైన అధికారి మొదట రూ 30,00,000 డిమాండ్ చేసి, తర్వాత రూ 13,00,000 కు తగ్గించారు! మెసర్స్ శారదా స్టోనెక్స్,...