అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత… జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిపై 6-A, క్రిమినల్ కేసు నమోదు
అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం పట్టివేత... జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిపై 6-A, క్రిమినల్ కేసు నమోదు పెద్దపల్లి//అక్రమంగా నిల్వ ఉంచిన 6 క్వింటాళ్ల పీడీఎస్ సన్నబియ్యం పట్టుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కె. శ్రీనాథ్ ఆధ్వర్యంలో సోమవారం పౌరసరఫరాల శాఖ అధికారులు పెద్దపల్లి పట్టణంలోని సాగర్ రోడ్లో గల ఇంటి నంబర్ 3-3-136/A/1లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో...