సీఎం శ్రీ రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ సీఎం శ్రీ విష్ణుదేవ్ సాయితో భేటీ
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఛత్తీస్‌గఢ్ సీఎం శ్రీ విష్ణుదేవ్ సాయితో భేటీ అయ్యారు; సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్‌ఓసీ జారీ చేయాలని కోరారు. ఎల్‌నినో పరిస్థితుల వల్ల తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం ఈ సందర్భంగా వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని సీఎం కోరారు. సీఎం విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్...