నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఉచితంగా 8 రోజుల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ

నిరుద్యోగ యువతకు శుభవార్త.. ఉచితంగా 8 రోజుల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ! శిక్షణతో పాటు ఉచిత భోజనం, వసతి.. శిక్షణ పూర్తి చేసిన వారికి రూ.4,000 ఆర్థిక ప్రోత్సాహకం ఖమ్మం: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు, వ్యాపార రంగంలో రాణించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కాస్ట్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (PMAJAY), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ni-MSME) వారి సహకారంతో 8 రోజుల ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EDP) శిక్షణ తరగతులను...