సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి
సిద్దిపేట జిల్లాలో రూ. 544.11 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి రోజున ప్రజాపాలన – ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు. శంకుస్థాపనల వివరాలు: దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఒక్కోచోట రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం. జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 15.44 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం. రూ....