నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం..విద్యుత్ ఏ డి ఈ శంకర్..

మహేశ్వరం, నవంబర్ 21, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: నేడు మహేశ్వరం మండల పరిధిలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ ఏ డి ఈ శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. నేడు ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఫ్యాబ్ సిటీ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ప్రీమియర్, మలబార్ గోల్డ్, విప్రో, ఇమామ్ గూడ, శ్రీనగర్, బి టి ఆర్, పెద్దమ్మ టెంపుల్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆయన...