రేపు న్యూఢిల్లీలో సోనియా గాంధీ పుస్తకావిష్కరణ

పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి// హైదరాబాద్ Nov 15, 2026, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నవంబర్ 16న సాయంత్రం 6:30 గంటలకు న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇండియా కూటమికి చెందిన ముఖ్యమంత్రులు కూడా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.