రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్పోర్ట్స్ అధికారి, కంప్యూటర్ ఆపరేటర్…!

  మహబూబ్ నగర్ జిల్లాలో మరో అవినీతి అధికారి, కంప్యూటర్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఎందుకు సంబంధించి ఏసీబీ మహబూబ్ నగర్ డిఎస్పి బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ కు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ కు రూ.మూడు లక్షల విలువైన బిల్లులు చేయవలసి ఉంది. అందుకుగాను యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి లంచం డిమాండ్ చేశాడు. ఆ కాంట్రాక్టర్ ఎంతగా విజ్ఞప్తి చేసిన డిమాండ్ చేసినంత లంచం ఇవ్వాలని డిప్యూటీ అండ్...