మంచిర్యాల//
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ప్రభుత్వ విప్ విజయ రమణారావు , తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, విప్ విజయ రమణారావు
Date:
Share post:

