PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 3:08 pm Posted by : Siddenki Ramesh

ఇడియట్స్ మంచిర్యాల అడ్మినిస్ట్రేషన్‌ను రన్ చేస్తున్నారు: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షలు రఘునాథ్

మంచిర్యాల కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన బి జే పి నాయకులను అడ్డుకున్న పోలీసులు దీనితో అసహనానికి గురైన బి జె పి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు, కలెక్టర్ కార్యాలయం లో ఇడియట్స్ పనిచేస్తున్నారని వారు జీతాలు కాంగ్రెస్ పార్టీ వద్ద తీసుకుంటున్నారా లేక ప్రభుత్వం ఇస్తుందా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.