ఖమ్మం నగరపాలక సంస్థలో ఉద్యోగుల JAC ఏర్పాటు”
GMR. ఫంక్షన్ హాల్ లో ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు మరియు కార్మికుల అందరితో కలిపి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింగి. ఈ సమావేశం లో JAC ఏర్పాటు చేయడం జరిగింది. ఆ.సుధాకర్ , గారు అధ్యక్షత వహించిన ఈ సమావేశం లో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఏలూరు శ్రీనివాసా రావు గారు TGO రాష్ట్ర అధ్యక్షులు మరియుTJAC సెక్రటరీ జనరల్, మాట్లాడుతూ మన హక్కులకోసం ఖమ్మం కార్పొరేషన్ లోని అన్ని విభాగాల అధికారులు , ఉద్యోగుల మరియు కార్మికులు...