ప్రజా ఆస్తులపై ప్రజల పోరాటం
మంచిర్యాలలోని హైటెక్ సిటీకీ సంబంధించిన ప్రజా భూములు మరియు ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం హైటెక్ సిటీ ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు చెందాల్సిన భూములపై వెంచర్ యజమానుల అజమాయిషీ, ఆక్రమణ లేదా అనధికార వినియోగం ఉండకూడదు అనే డిమాండ్‌తో ప్రజా ఉద్యమం కొనసాగుతోంది, ప్రజా భూములు ప్రజలకే చెందాలని ప్రజా ఆస్తులకు రక్షణ కల్పించాలి,ప్రజలకు సంబంధించిన భూములపై అక్రమ అజమాయిషీని అడ్డుకోవాలని భూములకు సంబంధించిన వాస్తవ వివరాలను ప్రజలకు పారదర్శకంగా తెలియజేయాలని,ప్రజల హక్కులను కాపాడేందుకు చట్టపరమైన మార్గాల్లో పోరాటం...