ఫీజుల విడుదల కోసం బి జె పి లాడాయి
రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 15 వేల కోట్ల రూపాయల ఫీ రీయింబర్స్ మెంట్ మరియు స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమంలో మంచిర్యాల నుండి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బి జె పి మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రజనీష్ జైన్ పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు...