సూర్యగిరి రేణుక ఎల్లమ్మ బోనాలకు రావాలని బిజెపి నేతలకు ఆహ్వానం…

మహేశ్వరం, ఆగస్టు 22, పోరు తెలంగాణ న్యూస్ ప్రతినిధి: అంబోజీ శ్రీకాంత్ యాదవ్ రావిరాలలో నిర్వహించే సూర్యగిరి రేణుక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలకు, ఘటం కార్యక్రమానికి రావాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కు, మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి కి, ఎమ్మెల్సీ ఏవియన్ రెడ్డికి, రంగారెడ్డి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు బొక్క నరసింహ రెడ్డిలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.