పచ్చదనాన్ని కాపాడటం ద్వారా సమతుల్య వాతావరణం..జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా పచ్చదనాన్ని కాపాడటం ద్వారా సమతుల్య వాతావరణం..జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పోరుతెలంగాణ డిజిటల్ డెస్క్ :- మొక్కలు నాటి సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా సమతుల్య వాతావరణాన్ని నిర్మించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట ప్రాంతంలోని గాంధారి వనంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, క్యాతనపల్లి మున్సిపల్...