బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలి :- బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్
*బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలి* *విద్య, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు అమలు చేయాలి* *పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవో 97ను వెంటనే రద్దు చేయాలి* *బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్* మంచిర్యాల, ఆగస్టు 25: బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బీపీ మండల్ 108వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల...