చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగి ఉన్న సంకల్ప ఆర్గనైజషన్

తలసేమియా వ్యాధి నిర్మూలన సామాజిక బాధ్యత – బాధిత చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన వేడుక – సంకల్ప వార్షికోత్సవంలో సీటీసీ అడిషనల్‌ డీసీపీ ఈ.విజయ్‌బాబు, జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ఖమ్మం, ఆగస్టు 30 : చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగి ఉన్న బాధను గుర్తించడం.. వారి కళ్లలోని కన్నీటిని తుడిచి ఆశల వెలుగులు నింపడం.. రక్తం కోసం ఎదురుచూసే తలసేమియా చిన్నారులకు జీవితంపై భరోసా కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని, తలసేమియా కేవలం ఒక కుటుంబ...