పర్మిషన్ లేకుండా గృహ నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదు
*ఫరీద్‌పేట్‌లో మాజీ సర్పంచ్ హయంలో అక్రమాలపై పాల్వంచ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గృహ నిర్మాణం* *పై* **డీఎల్పీఓ విచారణ...* *పర్మిషన్ లేకుండా గృహ నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదు* .* *గ్రామపంచాయతీలో అధికారుల పరిశీలన...* పాల్వంచ, ఆగస్టు 27 (న్యూస్): కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామంలో గత మాజీ సర్పంచ్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి, నిధుల దుర్వినియోగం, అలాగే గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా చేపట్టిన గృహ నిర్మాణంపై గురువారం అధికారులు విచారణ చేపట్టారు. గత ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు...