హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు…

పోరుతెలంగాణ డిజిటల్ డెస్క్ :-                హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. 11 మంది నకిలీ డాక్టర్లను పట్టుకున్న సిటీ పోలీసులు.. డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులు.. పలు ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పేరుతో వైద్యం.. అర్హతలు లేకుండానే వైద్య సేవలు చేస్తున్న నకిలీ డాక్టర్లు