PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 5:45 pm Posted by : PORU TELANGANA

స్కూల్ బ్యాగ్ బరువు సమస్యకు కరీంనగర్ తల్లిదండ్రుల వినూత్న పరిష్కారం

✒️- స్కూల్ బ్యాగ్ బరువు సమస్యకు కరీంనగర్ తల్లిదండ్రుల వినూత్న పరిష్కారం

కరీంనగర్ లో ఓ విద్యార్థి తల్లిదండ్రులు పిల్లల స్కూల్ బ్యాగ్ బరువు సమస్యకు వినూత్న పరిష్కారం కనుగొన్నారు. మార్కెట్లో దొరికే చిన్నపాటి ట్రాలీకి స్కూల్ బ్యాగ్ను అమర్చి, భుజాలపై మోసే బదులు లాక్కెళ్లేలా చేశారు. పిల్లల భుజాలపై భారం తగ్గించే ఈ ఆలోచనను చూసి పలువురు తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసిస్తున్నారు..🤟🏽