ఖబర్దార్ రేగా.. ప్రభుత్వంపై, మంత్రులపై ముఖ్యమంత్రిపై మరియు ఎమ్మెల్యే పాయం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తరిమి కొడతాం :- యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్

*అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం* *నాడు అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకున్న నువ్వు... నేడు అదే అంబేద్కర్ ముందు సవాళ్లు చేయడం సిగ్గుచేటు* *ఖబర్దార్ రేగా.. ప్రభుత్వంపై, మంత్రులపై ముఖ్యమంత్రిపై మరియు ఎమ్మెల్యే పాయం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిన్ను నీ అనుచరులను పినపాకలో లేకుండా తరిమి కొడతాం తస్మాత్ జాగ్రత్త* *యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్* నాడు మల్లెలమడుగులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి అడ్డంకులు సృష్టించి, వివాదానికి కారణమైన నువ్వు, నీ అనుచరులు.. నేడు అదే...