స్వర్గస్తులైన CPM నాయకులు,ఆర్య వైశ్య ప్రముఖులు తెలుకుంట్ల పురుషోత్తంకు ఘనంగా నివాళులు అర్పించిన మండల ప్రముఖులు

ఇటీవల స్వర్గస్తులైన ఆర్య వైశ్య ప్రముఖులు, CPM నాయకులు, స్వాతంత్ర సమర యోధులు, పాతర్ల పాడు వాస్తవ్యులు తెలుకుంట్ల పురుషోత్తంకు మండలం ప్రముఖులు అందరూ 2 నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించటం జరిగింది. తెలుకుంట్ల పురుషోత్తం ఒక అలనాటి బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్ర సమరయోధుడుగా గుర్తింపు పొందారురాని అంతే కాకుండా రాజకీయ నాయకుడుగా సిపిఎం పార్టీలో సేవలందిస్తూ, సిపిఎం పార్టీ ద్వారా తన చింతకాని మండలం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని ప్రముఖులు తన చేసిన...