పాదయాత్ర ప్రకంపనలు… ఎందుకింత ఉలికిపాటు?*

*పాదయాత్ర ప్రకంపనలు… ఎందుకింత ఉలికిపాటు?* మిత్రులారా.. మంచిలో చెడు వెతకడం మొదలైంది.. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్టు పాదయాత్రలో లోపాలు వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నాలుగు నియోజకవర్గాలు, దాదాపు 20 మండలాలను కలుపుకుని సాగిన ఈ యాత్ర ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో, దానిపై వస్తున్న విమర్శలే చెబుతున్నాయి. ఓట్లు, పదవులు, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. కేవలం జర్నలిస్టుల హక్కుల కోసం సహచరులతో కలిసి యువ నాయకుడు సయ్యద్ ఖదీర్ చేపట్టిన ఈ యాత్ర, మండల జర్నలిస్టుల్లో కొత్త చైతన్యానికి నాంది పలికింది. దశాబ్దాల...