సుప్రీంకోర్టు జడ్జ్ కీలక వ్యాఖ్యలు… విద్య ముఖ్యమా?.. ప్రచారం ముఖ్యమా?..
సుప్రీం కోర్టు జడ్జి ప్రసన్న బి. వరాలే (Justice Prasanna B. Varale) మహారాష్ట్రలోని మరాఠీ మీడియం స్కూళ్లు మూతపడటం, విద్యా బడ్జెట్ తగ్గడం గురించి వ్యాఖ్యానించారు. ఆయన మహారాష్ట్ర ధూలే జిల్లాలోని షిర్‌పూర్‌లో తన పాత స్కూల్‌లో స్మార్ట్ క్లాసుల ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఇలా అన్నారు: ప్రభుత్వం నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ కుంభమేళా (Nashik Kumbh Mela, 2027) కోసం ₹32,000 కోట్ల నుంచి ₹34,000 కోట్ల వరకు నిధులు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం, సీఎం చెప్పారు. కారిడార్ ప్రాజెక్ట్‌కు ₹11,000 కోట్లు కూడా...