పెళ్లికి నిరాకరిస్తున్న ప్రియుడు..ఇంటి ఎదుట యువతి బైఠాయింపు
పోరు తెలంగాణ డిజిటల్ డెస్క్ :- మెట్ పల్లి పట్టణంలోని ఏకలవ్యనగర్‌లో ప్రేమ పేరుతో వంచించి పెళ్ళికి నిరాకరిస్తున్న యువకుని ఇంటిముందు గత రెండు రోజులుగా యువతి బైఠాయించారు.ఈ సందర్బంగా మాట్లాడతూ...ఏకలవ్యనగర్‌కు చెందిన అంగడి శిరీష అనే యువతీ అదే కాలనీ కి చెందిన పాలకుర్తి సతీష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నప్పటికీ సతీష్ పెళ్లికి నిరాకరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.సతీష్ విదేశాలకువెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడని,తనకు వచ్చిన వివాహ సంబంధాలను సైతం తిరస్కరించాలని మాయ మాటలతో...