Date of Publish : 24 August 2026, 5:27 pmPosted by : PORU TELANGANA
స్కాలర్ షిప్ లను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి
పెద్దపల్లి// పెండింగ్లో ఉన్న 15 వేల కోట్ల పీజు రియింబర్స్మెంట్ , స్కాలర్ షిప్ లను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిజేపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.