నెక్కొండ పట్టణ కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో నెక్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగని సూరయ్య మరియు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాధవ రెడ్డి మీ జన్మదినం పురస్కరించుకొని అదే రోజు మా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఎందుకు ద్వంసం చేసారో చెప్ప గలరా
కాంగ్రెస్ నాయకుల్లారా విగ్రహాన్ని కులగొట్టడానికి మా నాయకునికి ఏ సంబంధం లేదు అని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా వెంటనే నర్సంపేట మున్సిపల్ కమిషనర్ ని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయిస్తే దొంతి మాధవ రెడ్డి కి పాలతో అభిషేకం చేస్తాం లేదంటే విగ్రహం కూల్చడం మాదే తప్పయిందని ప్రజలందరికి క్షమాపణ చెప్పాలి
శవరాజకీయాలు చేసేది కాంగ్రెస్ నాయాకులు తప్ప ఇంకా ఏ రాజకీయ నాయకులు చేయరు
మా పార్టీ ఎప్పుడు ఎవరికీ ఏ పదవి ఇవ్వాలో మా పార్టీ కి తెలుసు మీ పార్టీ లో ఎం జరుగుతున్నాయో తెలుసుకోండి మీ మాధవ రెడ్డి సిటు చినగకుండా చూసుకోండి కాంగ్రెస్ నర్సంపేట లో నాశనం అయిందని త్వరలో వేం నరేందర్ రెడ్డి ని నర్సంపేటకు పంపించాలని కాంగ్రెస్ హైకామాండ్ చర్చిస్తుంది తెలుసుకోండి
పెద్ది అన్న ఆరోగ్య సమస్య ఎరపడినప్పుడు మాధవ రెడ్డి ఎక్కడ కనపడలేదు ఇది ప్రజలు గమనిస్తున్నారు వేం నరేందర్ రెడ్డి పెద్ది ఉద్యమ నాయకుడు అతనికి ఏమైనా జరిగితే తెలంగాణ మొత్తం లో వ్యతిరేకత వస్తదని గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడం జరిగింది దొంతి మాధవ రెడ్డి పరామర్శించడానికి హైదరాబాద్ హాస్పిటల్ వచ్చి ఎవరిని పరామర్శించారు ప్రజల వత్తిడి వల్ల కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వల్ల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి వల్ల వచ్చి కూర్చొని పోయాడు ఎవరితో మాట్లాడలేదు పెద్ది సుదర్శన్ రెడ్డి మాధవ రెడ్డి కి బి ఫామ్ ఇప్పించడని విశ్వసం లేకుండా నియోజకవర్గం మొత్తం దుక్క సముద్రంలో మునిగి ఉండగా పుట్టినరోజు వేడుకలు ఎట్లా చేసుకుంటాడు ఇది ప్రజలకు చెప్పాలి పెద్ది అన్న అంతిమ యాత్ర లో వచ్చిన జానధారణ చూసి ప్రభుత్వం దిగి వచ్చి ప్రభుత్వ లాంచనలతో అంత్యక్రియలు జరిపియడం జరిగింది దీనికి దొంతి మాధవ రెడ్డి చేపించడని చెప్పడం సిగ్గు చేటు పెద్ది సుదర్శన్ రెడ్డి రోహిణి హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుండి పార్టీ హైకామాండ్ 11 వ రోజు వరకు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించు కుంటూ బాధ్యాయుతంగా వ్యవహరించడం జరిగింది నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ది విగ్రహాన్ని తొలగిస్తే నీరసనలు ధర్నాలు చేస్తే కాంగ్రెస్ నాయకులు రౌడీ లుగా ప్రవర్తిస్తూ మీ అంతు చూస్తాం మిమ్మల్ని తరుమూతం అని భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు , రాబోయే రోజ్జుల్లో ప్రజలు సరిఅయిన బుద్ది చెప్పుతారు ఇంత దైర్యం ఉన్నా కాంగ్రెస్ నాయకులకు వందల మంది పోలీసులు ను ఎందుకు పహార పెట్టారో సమాధానము చెప్పాలి మాధవ రెడ్డి టీడీపీ లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్లి బి ఫామ్ తెచ్చి ఇచ్చింది వాస్తవం కదా ఒక వేల ఇప్పివ్వలేదు అంటే మీ గాంధీ భవన్ కు గాని వరంగల్ లో ఉన్నా మీ కాంగ్రెస్ పార్టీ భవన్ కు గాని మేము వచ్చి నిరూపిస్తాము అని వారు మాట్లాడారు
సమావేశంలో సీనియర్ నాయకులు కొమ్ము రమేష్ యాదవ్,మాజీ ఎంపీపీ జాటోత్ రమేష్ నాయక్,మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి శివ కుమార్, మండల నాయకులు బొల్లెబోయిన విరస్వామి, కారింగుల సురేష్ గౌడ్,మాజీ సర్పంచ్ లు మాదాసు అనంతలక్ష్మి రవి, మాజీ పట్టణ ఉప సర్పంచ్ దేవానబోయిన వీరభద్రం,వాగ్య నాయక్,మాజీ రామాలయం కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, దాసరి శ్రీనివాస్, ఈదునూరి వెంకన్న, సర్పంచ్ లు గడ్డం రజిత సురేష్,