విగ్రహ ధ్వంసం పై వివరణ ఇవ్వాలి నెక్కొండలో టిఆర్ఎస్ డిమాండ్
నెక్కొండ పట్టణ కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో నెక్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగని సూరయ్య మరియు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాధవ రెడ్డి మీ జన్మదినం పురస్కరించుకొని అదే రోజు మా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఎందుకు ద్వంసం చేసారో చెప్ప గలరా కాంగ్రెస్ నాయకుల్లారా విగ్రహాన్ని కులగొట్టడానికి మా నాయకునికి ఏ సంబంధం లేదు అని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా వెంటనే నర్సంపేట మున్సిపల్ కమిషనర్ ని సస్పెండ్ చేయాలి...