కుమ్మరిగూడెంలో వన మహోత్సవ కార్యక్రమం అటవీ శాఖ
పోరుతెలంగాణ డిజిటల్ డెస్క్ :- కుమ్మరిగూడెంలో వన మహోత్సవ కార్యక్రమం అటవీ శాఖ ఆధ్వర్యంలో చెట్టు ఉంటేనే జీవితం, అడవి ఉంటేనే భవిష్యత్తు, మణుగూరు రేంజ్ ఆఫీసర్ ఉపేందర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో కుమ్మరిగూడెం బీట్ పరిధిలో వన మహోత్సవం కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులతో కలిసి భారీ స్థాయిలో మొక్కలు నాటిన అటవిశాక అధికారులు. ఈ సందర్భంగా రేంజ్ ఆఫీసర్ ఉపేందర్, పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు మనం జరుపుకుంటున్న తెలంగాణ వనమహోత్సవం ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇది...