బుర్నూర్, గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగు పై పోలీసుల దాడి

సెప్టెంబర్ 06: జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్నూర్,గుట్టగూడ గ్రామ శివారులలో అక్రమ గంజాయి సాగుపై పోలీసుల దాడి చేశారు.ee తనిఖీలు మూడు కేసు లలో 460 గంజాయి మొక్కలు స్వాధీనం,వేర్వేరు కేసులలో నల్గురు నిందితులను  గంజాయి సాగు,అక్రమ రవాణా, నిల్వకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ నితికా పంత్ అని అన్నారు.   కొమురం భీం  ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)   మండలంలోని బుర్నూర్ గ్రామపంచాయతీ  పరిధిలో నిషేధిత గంజాయి సాగు...