ప్రభుత్వం తరఫున శిరీష కుటుంబంకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం చెక్కును, అలాగే ఇందిరమ్మ ఇల్లు మంజూరు

ఉకే శిరీష కుటుంబానికి అండగా మంత్రి పొంగులేటి ఎమ్మెల్యేలు పాయం , జారే కోరం తెల్లం ములకలపల్లి సెప్టెంబర్ 4 పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఉకే శిరీష ఇటీవల హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమె స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శిరీష కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం...