ఆర్‌పీసీ లీగల్ సెల్ చైర్మన్‌గా చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ నియామకం

ఆర్‌పీసీ లీగల్ సెల్ చైర్మన్‌గా చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ నియామకం న్యాయవాదుల సంక్షేమం, వృత్తి భద్రత కోసం పోరాటం: ఆర్‌పీసీ గుంటూరు:- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ) ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ చైర్మన్‌గా సీనియర్ న్యాయవాది, మాజీ గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. ఆర్‌పీసీ అధినేత మేడా శ్రీనివాస్ ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ఇన్‌చార్జి పంగులూరి బుచ్చిబాబు ఈ నియామకాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా చెంగలశెట్టి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ.. న్యాయవాదులకు వృత్తిపరమైన భద్రత, సంక్షేమం రోజురోజుకూ...