*ఓదెల లో వెన్న తింటున్న చిలిపి కృష్ణుడు*
పోరు తెలంగాణ ఓదెల ప్రతినిధి రవీంద్ర చారి
ఓదెల మండల కేంద్రంలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని వేషధారణలో ఆర్టిజన్ కాలనీలోని రుద్ర సింహాద్రి ని కృష్ణుని వేషాధరణ లో ముస్తాబు చేసిన తల్లి చిన్ని కృష్ణుడు బుడిబుడి అడుగులు వేస్తుంటే తల్లి మురిసిపోయింది. చిన్ని చిన్ని పాదాలతో ఇల్లంతా సందడి చేస్తుంటే తల్లిదండ్రులు ఎంతో సంబరపడుతున్నారు. చిలిపి కృష్ణునీ పరుగులు చూస్తుంటే సందడే సందడిగా మారింది వెన్న తింటున్న చిలిపి కృష్ణుడు .