సమాజ సేవలో కేసి గుప్తా సేవలు మరువలేనివి

*సమాజ సేవలో కేసి గుప్తా సేవలు మరువలేనివి* సమాజ సేవలో కల్వకుంట్ల చంద్రసేన గుప్త సేవలు మరువలేనివని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. మంగళ వారం కే సి గుప్త జన్మదినమును పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ లో ఏర్పాటుచేసిన కేసి గుప్త విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు చేసిన సేవలను స్మరించుకుంటూ మాట్లాడారు. కే సి గుప్తా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడని తెలిపారు....