నూతన దంపతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆశీస్సులు

బూర్గంపాడు పోరు తెలంగాణ జిల్లా ప్రతినిధి కూరపాటి దాసు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ పారిశ్రామిక వేత పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కుటుంబంలో ఇటీవల జరిగిన వివాహ వేడుక సందర్భంగా నూతన దంపతులను ఆశీర్వదించేందుకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం లక్ష్మీపురం గ్రామంలోని పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి నివాసానికి ప్రత్యేకంగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన దంపతులను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా...