ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు
*మంచిర్యాల జిల్లా* ఈ వి ఎం గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సెప్టెంబర్ 4, 2026: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన గోదాము వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల ఈ వి ఎం గోదామును జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించి బందోబస్తు...