PORU TELANGANA
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 9:46 pm Posted by : PORU TELANGANA

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

పోరు తెలంగాణ ప్రతినిధి//చెన్నూర్// కోటపల్లి

Dr. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కోటపల్లి మండలంలో గల ఉషోదయ స్కూల్ లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క భవిష్యత్ నిర్మాతలు, వారికి పిల్లల పట్ల ఎలాంటి భేద-భావాలు ఉండవని టీచర్స్ పిల్లలని మందలించిన అది పిల్లవాని అభివృద్ధి కొరకై అని ప్రధానోపాధ్యాయురాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ల అందరినీ శాలువాలతో సత్కరించి అభినందించారు.