ఈనెల 30న ఇంద్రవెల్లిలో పాంచ జన్య సంకల్ప సభను విజయవంతం చేయండి.
పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈ నెల 30న టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కావేటి సబితా మనోహర్ పిలుపునిచ్చారు. అనంతరం గూడ ప్రతులను విడుదల చేశారు.కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కావేటి సబిత మనోహర్ నాయకులతో కలిసి తన స్వగృహంలో ఏర్పాటు చేసిన...