ఎల్ నీ నో ముందస్తు చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ . ఆరుతడి పంటలే మేలు జిల్లా కలెక్టర్ హరిత
పోరు తెలంగాణ అక్టోబర్ 12: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. ఆసిఫాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మంలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి, హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర కార్యదర్శులతో కలిసి రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రైతులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు పాల్గొన్నారు.సాగునీరు,...