ఎస్సీ ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్ 12 హామీలను వెంటనే అమలు చేయాలి.
ఎస్సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు. జాడి దిలీప్ కుమార్ డిమాండ్. కొమరంభీమ్ ఆసిఫాబాద్. అక్టోబర్. 04 : ఆసిఫాబాద్ లుంబిని దీక్ష భూమిలో ఆదివారం నిర్వహించిన 59 ఎస్సీ కులాల రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎస్సి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ కుమార్ డిమాండ్, ఎస్సీల హక్కుల సాధన కోసం.జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు 20 శాతానికి పెంచాలని,ఎస్సి కార్పొరేషన్ నిధులు ఎస్సి లకే వినియోగించాలనిఅన్య అన్నారు. అంబేద్కర్ అభయ హస్తం కింద అర్హులైన ఎస్సి లకు ఒక్కొక్కరికి...