ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డా. అశోక్ మహుల్కర్ నియామకం.

పోరు తెలంగాణ  06: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారతీయ బౌద్ధమసభ అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహల్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులుగా నిర్మించినట్లు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందజేసినట్లు ఆయన తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జాడి దిలీప్ , జిల్లా...