కిసాన్ క్రాంతి మిషన్ రైతుల పత్తి చేలను పరిశీలించిన సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు.

పోరు తెలంగాణ అక్టోబర్ 06: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి.   ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడికి అవకాశం పెంచికల్‌పేట్ మండలంలోని అగర్‌గూడ గ్రామ రైతులు కేంద్ర ప్రభుత్వ కపాస్ క్రాంతి మిషన్ ద్వారా పత్తి విత్తనాలు పొందారు. వారి పత్తి చేలను పరిశీలించేందుకు మంగళవారం సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు వ్యవసాయ అధికారులతో కలిసి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ, బొక్కి వాగు దాటి వెళ్లారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, అధిక సాంద్రతతో నాటిన పత్తి మొక్కలతో అధిక దిగుబడి సాధ్యమవుతుందని,...