క్రైస్తవ మైనార్టీలకు న్యాయం చేయాలని కలెక్టర్ కు వినతి

పోరు తెలంగాణ అక్టోబర్ 12: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో క్రైస్తవ మైనార్టీల పెద్దలు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో క్రైస్తవ మైనార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ మైనార్టీలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రుణ యూనిట్లు మంజూరు చేయడంతో పాటు ద్విచక్ర వాహనాలు, కుట్టుమిషన్లు అందించాలని కోరారు. అలాగే...