జైనూర్ లో యువతకు ఎస్పీ పిలుపు.
పోరు తెలంగాణ అక్టోబర్ 12: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జైనూర్ మండలం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహనలో భాగంగా కుమురం భీం ఆసిఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో జైనూర్లో డివిజన్ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు. యువతలో క్రీడా స్ఫూర్తి, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఐకమత్యం పెంపొందించడమే లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని యువతతో ఎస్పీ ప్రతిజ్ఞ...