టిఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కావేటి సబిత మనోహర్ ఆధ్వర్యంలో బలగాల, చింతగూడ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు.

గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదు కావేటి సబిత మనోహర్...   పోరు తెలంగాణ అక్టోబర్ 15: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలంలోని బలగాల, చింతగూడ గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. సిర్పూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ కావేటి సబిత మనోహర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీలో భారీగా చేరారు. ఈ చేరికలతో ఆయా గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలు మరింత ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చలు జోరందుకుంటున్నాయి. ప్రజలే...