దమ్మ చక్ర పరివర్తన దివస్ ను విజయవంతం చేయాలి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. పోరు తెలంగాణ అక్టోబర్ 04: భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహుల్కార్. కొమరం భీం ఆసిఫాబాద్ అక్టోబర్ 4: కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో లుంబిని దీక్ష భూమిలో ఈ నేల 29 న నిర్వహించనున్న 70వ దమ్మ చక్ర పరివర్తన్ దివస్ కార్యక్రమాన్ని జిల్లాలోని బౌద్ధ బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అశోక్ మహల్కార్ ఆదివారం లుంబిని దీక్ష భూమి కేంద్రంగా...