నాగుల వాయి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన బెజ్జూర్ ఎస్ ఐ కె .రమేష్.
పోరు తెలంగాణ అక్టోబర్ 13: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. బెజ్జూర్ మండలంలోని నాగులవాయి గ్రామంలో ఈరోజు బెజ్జూర్ ఎస్ఐ కే. రమేష్ గారు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల రేచిని గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ నికూరి అనంతరావు మరియు ఆయన చిన్నాన్న నికూరి రాజయ్య సలుగుపల్లి శివారులో రోడ్డు మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనాలను అతివేగంగా...