భీమారంలో బాల్క సుమన్ జన్మదిన వేడుకలు

భీమారం మండల కేంద్రంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మాజీ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బాల్కా సుమన్  జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కలగూర రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు సంఖ్యలో పాల్గొని బాల్కా సుమన్  కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ సర్పంచ్ దాసరి మణిదీపక్, దాంపూర్ మాజీ సర్పంచ్ దాసరి మదనయ్య,...