మున్సిపల్ కార్మికుల పెండింగ్ పిఎఫ్, జీతాలు వెంటనే చెల్లించాలి. పండుగ పూట పస్తులు ఉండడం చాలా బాధాకరం. కార్మికులకు అండగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు.
పోరు తెలంగాణ అక్టోబర్ 16: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి. కాగజ్నగర్: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న కాగజ్నగర్ మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న పీఎఫ్ డబ్బులు రూ.1 కోటి 40 లక్షలతో పాటు, ఒక నెల జీతాన్ని వెంటనే చెల్లించాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు తమ పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తూ, వారి సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ సిర్పూర్...